Friday, October 2, 2009

విశ్వమంగళగోగ్రామ యాత్ర


’విశ్వమంగళగోగ్రామ యాత్ర , గోపూజ కార్యక్రమములు విజయదశమి రోజున వినుకొండలో నిర్వహించడమైనది.మాగంటి చంద్రశేఖర్ గారు మార్గదర్శనం చేశారు.

Friday, April 24, 2009

ఆణిముత్యాలు

ఆత్మానాం రథినం విద్ది శరీరం రధమేవతు
బుద్ధింతు సారధిం విద్ధి మనః ప్రగ్రహ మేవచ

అర్ద్థము: భగవంతుని సాక్షాత్కారం కోరుకునే వారికి ఈ శరీరం ఒక రధం వంటిది. నిశ్చయ జ్ఞానమనే బుద్ది ఆ రథానికి సారథి. మనస్సు పగ్గములు. రథానికి స్వామి రథంలో వున్నవాడు జీవుడు. రథాన్ని తోలె సారథి పగ్గాల సాయంతో గుర్రాలను పట్టి రథమును నడిపిస్తాడు. అలాగె బుద్ది అనే సారథి మనస్సనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేసి శరీరమనే రథాన్ని శ్రేయోమార్గంవైపు ముక్తి మార్గం వైపు నడుపు తాడని యముడు బ్రహ్మచారి నచికేతునకు కఠోపనిషత్తులొ ఆత్మ- పరమాత్మలను గూర్చి భోధిస్తూ చెబుతారు.

Tuesday, March 24, 2009

మానవ సేవే మాధవ సేవ



మానవ సేవే మాధవ సేవ